Homeతెలంగాణలో వోల్టేజ్ సమస్యను తీర్చిన ముచ్కూర్ సర్పంచ్ కోడిగేల శ్రీనివాస్...

లో వోల్టేజ్ సమస్యను తీర్చిన ముచ్కూర్ సర్పంచ్ కోడిగేల శ్రీనివాస్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రామంలో  గత కొన్ని సంవత్సరాలుగా వోల్టేజ్ సమస్యతో ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. ఈ లోవోల్టేజ్ సమస్యతో గ్రామంలోని వీధి దీపాలు గృహాలలో లైట్లు ఫ్యాన్లు సరిగా పనిచేయక ఇబ్బందికి గురైన గ్రామ ప్రజలు పిల్లలు వెలుతురులేక చదువుకోలేక లోవోల్టేజ్ సమస్యతో బాధపడటం జరిగేవి. సర్పంచ్ ఊరి ప్రజల కష్టాలను దగ్గరగా విని, వెంటనే గ్రామ పెద్దలు, వార్డు సభ్యులతో కలిసి మీటింగ్ పెట్టారు. తర్వాత విద్యుత్ శాఖ అధికారులను కలసి, ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంచడం, లైన్లను మరమ్మతు చేయడం వంటి పనులపై చర్చించారు. సర్పంచ్ మాట్లాడుతూ, “ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడం మా బాధ్యతగా తీసుకొని సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు తో నిరంతరం మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి నూతన ట్రాన్స్ఫార్మర్ ను

ముచ్కూర్ గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. విలేజ్ లో కొన్ని సంవత్సరాలు నుంచి ఉన్న లోవల్టేజ్ సమస్య తీరడంతో గ్రామ సర్పంచ్ కోడిగేల శ్రీనివాస్ ను గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ…

0
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన గడ్డం ఇందుప్రియ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్...

హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం…

0
హాసా కొత్తూరు గ్రామంలో VBGRAMG పథకం లోని వ్యవసాయ పనులు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో నిధులు సుమారు 79890/-తో పొడవు,వెడల్పు లు 12...

సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం…

0
సితాయిపేట్‌లో ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఎస్‌ఐఆర్-2 ఓటర్ల జాబితా కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ టీ. శాంత,...

గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్…

0
గోపాల్ కి రాఖీలు కట్టిన మహిళా బస్సు కండక్టర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా లో బస్సు స్టాండ్ లో విచారణ లో రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్నకు రాఖీలు కట్టిన...

ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి…

0
ముందస్తు టికెట్ బుకింగ్‌ చేసుకోండి... నిజామాబాద్ రీజియన్ పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కోరారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయం, గమ్యస్థానానికి ముందుగానే టికెట్లు...

Translate »
error: Content is protected !!