Homeతెలంగాణఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక...

ఈ నెల 2న సబ్‌-జూనియర్ బాలికల సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ జిల్లా సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్‌-జూనియర్ బాలికల జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక కోసం ఎంపిక ట్రయల్స్ నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి. మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఈ ఎంపిక ట్రయల్స్ ఈ నెల 2వ తేదీన ఉదయం 8:00 గంటలకు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల‌ సుద్దపల్లి క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలో పాల్గొని క్రీడాకారులు01-01-2012 తర్వాత జన్మించి ఉండవలెను. ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 8 గంటలకు సాఫ్ట్ బాల్ జిల్లా కోచ్ లు మౌనిక, అనికేత్ జోష్ణ లకు రిపోర్ట్ చేయగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్: ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, పేద...

బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు…

0
బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, అయ్యప్ప స్వామికి అభిషేకం,...

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

Translate »
error: Content is protected !!