Homeతెలంగాణవినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన చైర్‌పర్సన్ బోధిరే నాగమణి స్వామి,కమిషనర్ డి గజానంద్...

వినాయక నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన చైర్‌పర్సన్ బోధిరే నాగమణి స్వామి,కమిషనర్ డి గజానంద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్: రానున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భీంగల్ పట్టణంలో వినాయక నిమజ్జనం జరిగే రాగన్నగట్ట ప్రాంతాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారి సౌకర్యాలు, భద్రత తదితర ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టాలని సూచించారు.

వినాయక చవితి సందర్భంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చైర్‌పర్సన్ నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తోట సతీష్,అంజుమాలీ, సందీప్,సంగ్య నాయక్, ప్రజాప్రతినిధులు జె జె నరసయ్య, బోదిరే నర్సయ్య,గున్నాల భగత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు..

0
జంగంపల్లిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... శ్రీ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు జంగంపల్లి: కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలోని...

రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ…

0
రైతులకు ఉచితంగా మీరా మందు పంపిణీ... రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్...

ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో...

కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... జిల్లా కేంద్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, హైదరాబాద్ మాజీ మేయర్,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి...

హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల…

0
“హామీలు ఇచ్చి మోసం చేశారు.. గ్రామాల్లో కాంగ్రెస్‌ను నిలదీయండి: వేముల” *ఆరు గ్యారంటీల పేరుతో మహిళలకు అనేక హామీలు ఇచ్చి మహిళలను నిండా ముంచిన రేవంత్ సర్కార్* *కాంగ్రెస్ ఇచ్చిన ‘గ్యారెంటీ కార్డు మోసపూరితం* *మోర్తాడ్ వేదికగా...

Translate »
error: Content is protected !!