ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం వద్ద యజ్ఞం, సత్యనారాయణ వ్రతం, అన్నదాన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 18.5 అంగుళాల ఎత్తు గణనాథుడిని మండపంలో ప్రతిష్టాపించడానికి . కోరుట్ల, ఆర్మూర్, రామడుగు గ్రామాల నుంచి మండపానికి విగ్రహాన్ని తీసుకురావడానికి ఐదు రోజులు పట్టిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘ పెద్దలు కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

























