Homeతెలంగాణచేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన...

చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల భౌతిక పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.

ఎంపీడీవో మారుతి ఆధ్వర్యంలో అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు, అర్హతలను పరిశీలించారు. దరఖాస్తుల్లో పేర్కొన్న సమాచారం, ఆధార్ తదితర అవసరమైన పత్రాలను తనిఖీ చేసి వివరాలను నమోదు చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి, వారికి చేయూత పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ భౌతిక పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…

0
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలం సీతాయిపేట్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద శుక్రవారం...

ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్…

0
ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలపై మండపాల నిర్వాహకులతో పోలీసులు శుక్రవారం సమావేశం...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని డొల్ల...

కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు…

0
కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్...

Translate »
error: Content is protected !!