Homeతెలంగాణపద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం...

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలం సీతాయిపేట్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద శుక్రవారం యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

యజ్ఞ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొండ్యాల వినోద్, చిలుక నరేష్, రవి దంపతులు, సంఘ పెద్దలు, కుల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

అలాగే ధర్పల్లి సీతాయిపేట్ పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్…

0
ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలపై మండపాల నిర్వాహకులతో పోలీసులు శుక్రవారం సమావేశం...

చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన…

0
చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల భౌతిక పరిశీలన కార్యక్రమం...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని డొల్ల...

కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు…

0
కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్...

Translate »
error: Content is protected !!