Homeతెలంగాణరాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని డొల్ల పల్లవి 11వ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికైంది.

ఈ నెల 2న సుద్దపల్లి గురుకుల బాలికల పాఠశాల, జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌ బాలికల సాఫ్ట్‌బాల్‌ జట్టు ఎంపిక పోటీల్లో డొల్ల పల్లవి పాల్గొని ప్రాబబుల్స్‌ జట్టుకు ఎంపికైంది. అనంతరం ఈ నెల 14 నుంచి 18 వరకు సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొని ప్రతిభ కనబరిచింది.

దీంతో ఈ నెల 19, 20 తేదీల్లో కమ్మర్‌పల్లి మినీ స్టేడియంలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు డొల్ల పల్లవి ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మార్కంటి గంగా మోహన్ తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన డొల్ల పల్లవిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్‌ పద్మ నాగరాజ్, వీవీసీ/వీడీసీ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్లవి ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం…

0
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం, అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలం సీతాయిపేట్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద శుక్రవారం...

ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్…

0
ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలపై మండపాల నిర్వాహకులతో పోలీసులు శుక్రవారం సమావేశం...

చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన…

0
చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల భౌతిక పరిశీలన కార్యక్రమం...

కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు…

0
కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్...

Translate »
error: Content is protected !!