జాతీయస్థాయిసాఫ్ట్బాల్లోకాంస్యపతకoక్రీడాకారిణులనుఅభినందించినప్రిన్సిపల్.నళిని…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్ధపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థినులుజాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఔరంగాబాద్‌లో జరిగిన 39వ సబ్‌జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకంసాధించడంలో విద్యార్థినులు కీలక పాత్ర పోషించారు.కాంస్య పతకంతో పాఠశాలకు చేరుకున్న క్రీడాకారిణులను ప్రిన్సిపల్.నళిని శాలువాతో ఘనంగాసన్మానించిఅభినందించారు.కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్.స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్.వనిత,ఉపాధ్యాయులునర్మద,ఓస.జోష్ణ,సాఫ్ట్‌బాల్ కోచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.























