Homeడిచ్ పల్లి మండల్జాతీయస్థాయిసాఫ్ట్‌బాల్లోకాంస్యపతకoక్రీడాకారిణులనుఅభినందించినప్రిన్సిపల్.నళిని...

జాతీయస్థాయిసాఫ్ట్‌బాల్లోకాంస్యపతకoక్రీడాకారిణులనుఅభినందించినప్రిన్సిపల్.నళిని…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్ధపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థినులుజాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఔరంగాబాద్‌లో జరిగిన 39వ సబ్‌జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకంసాధించడంలో విద్యార్థినులు కీలక పాత్ర పోషించారు.కాంస్య పతకంతో పాఠశాలకు చేరుకున్న క్రీడాకారిణులను ప్రిన్సిపల్.నళిని శాలువాతో ఘనంగాసన్మానించిఅభినందించారు.కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్.స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్.వనిత,ఉపాధ్యాయులునర్మద,ఓస.జోష్ణ,సాఫ్ట్‌బాల్ కోచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!