కమ్మర్పల్లి మండల కేంద్రంలో జాతీయ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ దిష్టి బొమ్మ దహనం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
జాతీయ ఇండియా కూటమి యొక్క పిలుపు మేరకు ఈ రోజు కమ్మరపల్లి మండల కేంద్రంలో కమ్మరపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో జాతీయ ఎలక్షన్ కమిషనర్ జ్జ్ఞానేష్ కుమార్ దిష్టి బొమ్మ దహనం చేశారు .కోట్లాది మంది యొక్క ఓటు హక్కును నోటీసులు ఇవ్వకుండా తీసేయ్యడం రాజ్యాంగా విరుద్ధం జ్జ్ఞానేష్ కుమార్ బీజేపీ చేతిలో కీలు బొమ్మ లాగా ఉండి వాళ్ళ కొరకు మాత్రమే పని చేస్తుండు. ఈ విధానం కు వెంటనే సస్పెండ్ చెయ్యాలి అని కమ్మరపల్లి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలోడీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ కార్యదర్శి శ్రీరాముల మురళి సంజీవ్ మాజీ మండల అధ్యక్షులు సుంకేటా రవి మాజీ మార్కెట్ చైర్మన్ పాలేపు నర్సయ్య వీసీ చైర్మన్ సుంకేటా బుచ్చన్న డీసీసీ నాయకులు తక్కురి దేవేందర్ యూత్ అధ్యక్షులు ఆర్ నరేందర్ అమిర్ నగర్ సర్పంచ్ నిలమా దసరాత్ కమ్మరపల్లి టౌన్ గ్రామ శాఖ అధ్యక్షులు సాల్లూరి గణేష్ ఉప్లూర్ మారుపాక నరేష్ కొత్తూరు ఎడ్ల శ్రీకాంత్ అమిర్ నగర్ భూమారెడ్డి చౌట్పల్లి రవీందర్ రెడ్డి నర్సాపూర్ రాకేష్ మండల ఉపాధ్యక్షులు కుంట ఆనంద్ బాలయ్య సీనియర్ నాయకులు బుచ్చిమల్లయ్య నిమ్మ ప్రసాద్ శ్రీరాముల సుమన్ వూట్నూర్ నరేందర్ అజార్ గంగాధర్ లక్ష్మారెడ్డి తది తరులు పాల్గొన్నారు.























