Homeతెలంగాణధర్పల్లిలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు...

ధర్పల్లిలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం, అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రమణ, సబ్‌ ఇన్‌స్పెక్టర్ జి. సందీప్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ప్రత్యేక అతిథులుగా బి. ప్రవీణ్ రెడ్డి, కొండల సందీప్ రెడ్డి, గజ్జెల అనిల్ కుమార్ పాల్గొననున్నారు. బ్రాంచ్ మేనేజర్ కరుణ సాగర్ దుమాలా ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ధర్పల్లి మండల ప్రజలకు గోల్డ్ లోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ బ్రాంచ్‌ను ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!