Homeకామారెడ్డి జిల్లావిషాద సమయంలో అండగా అన్నపూర్ణ సేవారథం టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి...

విషాద సమయంలో అండగా అన్నపూర్ణ సేవారథం టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

విషాద సమయంలో అండగా అన్నపూర్ణ సేవారథం టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

అంత్యక్రియలకు వచ్చే బంధుమిత్రులకు ఉచిత భోజన సదుపాయం.. జీసీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: కుటుంబంలో ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సేవను ప్రారంభించారు. ఆప్తుల అంత్యక్రియల సమయంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు భోజన ఏర్పాట్లు చేయడం కుటుంబ సభ్యులకు అదనపు భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సేవ అవసరమైన కుటుంబాలు *జి సి ఆర్ ట్రస్ట్‌కు* సమాచారం అందిస్తే, అన్నపూర్ణ సేవారథం ద్వారా ఉచితంగా భోజనాన్ని వారి ఇంటి వద్దకే తీసుకువచ్చి అందించనున్నారు. కష్ట సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం, వారి ఇబ్బందులను కొంతవరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని GCR ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ సేవను అవసరమైన ప్రతి కుటుంబం వినియోగించుకోవచ్చని, సమాచారం కోసం 9536000333 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సేవా కార్యక్రమం గురించి ఇతరులకు కూడా తెలియజేసి అవసరమైన వారికి సమాచారం చేరవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో,టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్,డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు మెహర్ బాబాగౌడ్ , కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు, జమీల్, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, రంగా రమేష్ గౌడ్ మాధవి,శ్రీధర్ రావు,బండారి శ్రీకాంత్, అరవింద్, ఆబిద్, కామారెడ్డి మండల సేవాదళ్ అధ్యక్షులు, హరీష్, వేణు, ప్రణీత్, ప్రవీణ్, యూత్ నాయకులు, రాహుల్, శశి, పండు శ్రీకాంత్, ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

క్యాన్సర్‌పై చిన్నారి విజయం.. కార్-టీ చికిత్సతో కొత్త ఆశలు!

0
క్యాన్సర్‌పై చిన్నారి విజయం.. కార్-టీ చికిత్సతో కొత్త ఆశలు! కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విఫలమైనా.. అత్యాధునిక చికిత్సతో మెరుగుపడిన ఆరోగ్యం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ రక్త క్యాన్సర్‌తోబాధపడుతున్న ఓ చిన్నారికి అత్యాధునిక కార్-టీ సెల్...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు! అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ఎస్సై సందీప్ హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా మండల పరిధిలో...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు! అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ఎస్ఐ సుమలత హెచ్చరిక... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: దీపావళి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎక్కడైనా...

చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు…

0
చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు గొర్రెల కాపరుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం.. శిశువును రక్షించిన పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: కామారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దోమకొండ మండలంలోని శివారులో...

విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం!

0
విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయం! రూ.28 లక్షల వ్యయంతో నూతన పాఠశాల భవనం నిర్మాణం.. ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యారంగ అభివృద్ధికి స్వచ్ఛంద...

Translate »
error: Content is protected !!