Homeతెలంగాణమైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు...

మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఇందులో రూ.40 లక్షలు ప్రభుత్వం కేటాయించగా, రూ.10 లక్షలు గ్రామస్తులు సమకూర్చారు. నిధుల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాన్ని గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు, సర్పంచ్ కావ్య మధు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని, మంజూరైన నిధులతో పనులు చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు…

0
BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!

0
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి! కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని,...

ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

0
ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి! బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే...

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

0
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం! 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్... ఇందూరు: నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అర్బన్...

ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఎస్ ప్రతినిధులు…

0
ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఎస్ ప్రతినిధులు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, పెండింగ్ ఫీజుల విడుదలకు వినతి  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం హైదరాబాద్‌: తెలంగాణ జన...

Translate »
error: Content is protected !!