Homeఇందూరుఅభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్…

ఇందూరు: నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అధికారులను ఆదేశించారు. నగరంలోని 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నిధులతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమిపూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా కొన్ని డివిజన్లలో రూ.కోటి విలువైన అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

అమృత్-2 పథకం కింద నగరంలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. ఇటీవల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిపై పలు సూచనలు చేసినట్లు తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని ఎమ్మెల్యే సూచించారు. నీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఇందూరుకు చారిత్రక గుర్తింపుగా నిలిచిన పురాతన ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించినట్లు గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధా, 25వ డివిజన్ కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు పవన్ ముందడ, శ్రీనివాస్, మార్వాడ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు…

0
మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి...

BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు…

0
BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!

0
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి! కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని,...

ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

0
ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి! బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే...

ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఎస్ ప్రతినిధులు…

0
ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఎస్ ప్రతినిధులు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, పెండింగ్ ఫీజుల విడుదలకు వినతి  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం హైదరాబాద్‌: తెలంగాణ జన...

Translate »
error: Content is protected !!