Homeఇందూరుఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటైన ఆధ్యాత్మిక సెల్ జిల్లాలోని హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయని, వాటి ఆస్తులు, భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయాలపై జరిగే దాడులు, హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ఐక్యంగా ఎదుర్కొని ఆలయాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకుని, వాటి పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఆధ్యాత్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ సూర్యప్రకాశ్ రావు, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వీనర్ నవీన్, జిల్లా కన్వీనర్ మేఘా సుబేదార్, రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజ్, జిల్లా కో-కన్వీనర్ రాజేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు…

0
మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి...

BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు…

0
BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!

0
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి! కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని,...

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

0
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం! 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్... ఇందూరు: నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అర్బన్...

ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఎస్ ప్రతినిధులు…

0
ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఎస్ ప్రతినిధులు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు, పెండింగ్ ఫీజుల విడుదలకు వినతి  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం హైదరాబాద్‌: తెలంగాణ జన...

Translate »
error: Content is protected !!