Homeకామారెడ్డి జిల్లాఆదర్శ గ్రామంగా లింగుపల్లి కుర్దును తీర్చిదిద్దాలి...

ఆదర్శ గ్రామంగా లింగుపల్లి కుర్దును తీర్చిదిద్దాలి…

వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగుపల్లి కుర్దు గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం లింగంపేట మండలంలోని లింగుపల్లి కుర్దు గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామ సర్పంచ్ ప్రత్యూష సాయరంతో కలిసి గ్రామంలో చేపట్టిన ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు, నీటి సంరక్షణ నిర్మాణాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

అనంతరం గ్రామంలోని హైస్కూల్ ఆవరణలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగుపల్లి కుర్దును జిల్లాలో మూడో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీటిని వృథా చేయకుండా సంరక్షించాలని, యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ ప్రత్తుష సాయరంను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వై . గిరి, డిప్యూటీ సీఈఓ సురేందర్, వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, ఉద్యానవన అధికారి జ్యోతి, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ ప్రవీణ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కిరణ్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు గుల్లా కాశీరాం, గ్రామస్థులు, రైతులు, యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు…

0
మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి...

BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు…

0
BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!

0
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి! కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని,...

ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

0
ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి! బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే...

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

0
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం! 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్... ఇందూరు: నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అర్బన్...

Translate »
error: Content is protected !!