Homeఇందల్వాయి మండల్అక్రమ మోరం తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు...

అక్రమ మోరం తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు…

అక్రమ మోరం తవ్వకాలపై అటవీ శాఖ చర్యలు

అటవీ ప్రాంతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు: రేంజ్ అధికారి రవి మోహన్ బట్…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం 

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని తిరుమలాయిపల్లి తండా పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మోరం తవ్వకాలు చేపట్టిన వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి, జరిమానా విధించారు.

ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి సెక్షన్ అధికారి ప్రభాకర్, గన్నారం బీట్ అధికారి వందనతో కలిసి అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో తిరుమలాయిపల్లి తండా పరిధిలో దేగావత్ గంగారం అనే వ్యక్తి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అటవీ ప్రాంతంలో మోరం తవ్వకాలు చేపడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతనిపై అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్రమంగా మోరం తవ్వకాలు నిర్వహించినందుకు సంబంధిత వ్యక్తికి రూ.9,945 జరిమానా విధించినట్లు రేంజ్ అధికారి తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా మోరం తవ్వకాలు చేపట్టినా, వన్యప్రాణులను వేటాడినా, చెట్లను నరికినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అటవీ సంపదను కాపాడేందుకు ప్రజలందరూ అటవీ శాఖకు సహకరించాలని రవి మోహన్ బట్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం…

0
గోవింద నామస్మరణతో మార్మోగిన నింబాచలం లింబాద్రి గుట్టపై వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి...

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

0
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నిజామాబాద్ రూరల్‌లో ఆరు డివిజన్లకు చెందిన 544 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా అమలు చేస్తున్నాం:...

ధర్పల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు…

0
ధర్పల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశీలనా శక్తిని పెంపొందించడమే లక్ష్యం: ప్రధానోపాధ్యాయుడు మురళి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం,...

ధర్పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం 11 నెలల పాలన పూర్తి…

0
ధర్పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం 11 నెలల పాలన పూర్తి ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం: సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి...

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

0
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి: ఎంపీడీవో అనంతరావు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా పరిధిలోని మండలంలో...

Translate »
error: Content is protected !!