Homeఇందూరుఇందూరుకు చేరుకున్న అయ్యప్ప ప్రచార రథం...

ఇందూరుకు చేరుకున్న అయ్యప్ప ప్రచార రథం…

ఇందూరుకు చేరుకున్న అయ్యప్ప ప్రచార రథం

ప్రచార రథానికి ఘన స్వాగతం పలికిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు : భాగ్యనగరంలో డిసెంబర్ 12న నిర్వహించనున్న అయ్యప్ప కోటి నామార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథం ఆదివారం ఇందూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రచార రథానికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప కోటి నామార్చన కార్యక్రమంలో ప్రతి అయ్యప్ప స్వామి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ బృహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి నామాన్ని కోటి సార్లు జపించనున్నట్లు తెలిపారు. ప్రతి అయ్యప్ప స్వామికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశమని పేర్కొన్నారు. ఇందూరు నుంచి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రచార రథంతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మఠం పవన్, ఆగమయ్య గురుస్వామి, పార్శి రాజేందర్, రాజేష్ స్వామి, అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

0
నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం 41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం...

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!