ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్
బుధవారం : 08/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం గ్రామపంచాయతీ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, ఉపాధి హామీ పనులను పరిశీలించారు, వారి అటెండెన్స్ రికార్డులను పరిశీలించి ఉపాధి కూలీలకు కొలతల మోతాదులో పనులు చేయాలని వేసవికాలం దృశ్య ప్రతి ఒక్కరు అధిక మోతాదులో మంచినీరు తీసుకోవాలని, సమయానికి ఉపాధి హామీ డబ్బులు ఖాతాలో పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాలు, ఉపాధి హామీ కార్మికులు తదితరులు ఉన్నారు.

























