ధర్పల్లి మండల కేంద్రంలో నీ బాబా సాహెబ్ అంబేద్కర్ 135, వ జన్మదిన వేడుకలు
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో నీ బాబా సాహెబ్ అంబేద్కర్ 135, వ జన్మదిన సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ రాజ్ పాల్ నజీర్ మజీద్ రాము కొట్టాల గంగారెడ్డి మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు























