Homeతెలంగాణనిజామాబాద్ రీజియన్ లో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజయవంతం 

నిజామాబాద్ రీజియన్ లో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజయవంతం 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్-1, నిజామాబాద్-2, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోలలో ఉద్యోగుల కోసం క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించబడినట్లు రీజియన్ మేనేజర్ టి. జోష్నా  తెలిపారు.

ఈ సందర్భంగా మహిళా మరియు పురుష ల కోసం 100 మీటర్ల పరుగుపందెం, మ్యూజికల్ చైర్ తదితర క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.

పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు బహుమతులను నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్ మధుసూదన్  చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

కార్యక్రమంలో డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొని విజేతలను అభినందించారు. ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి...

Translate »
error: Content is protected !!