దుబ్బాక గ్రామానికి చెందిన నాగేల్లి వినోద్ S/o భూమన్న కి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
శనివారం 23/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
దుబ్బాక గ్రామానికి చెందిన నాగేల్లి వినోద S/o భూమన్న కి రూ.72,000/- సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కుటుంబానికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కి అలాగే జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జీర్ర మహిపాల్, జనరల్ సెక్రటరీ సరిచంద్, ఎస్టి మోర్చా అధ్యక్షులు అమ్రు నాయక్, సీనియర్ నాయకులు కర్క గంగారెడ్డి, సదానంద్ గౌడ్, నరేష్ గౌడ్, మంద నరసయ్య, కిషన్, భూమా గౌడ్, సురేష్, సత్యనారాయణ, అచ్యుత్ రాజ్, కురుమ సురేష్, మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

























