Homeతెలంగాణసీపీఆర్‌తో ప్రాణం కాపాడిన కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

సీపీఆర్‌తో ప్రాణం కాపాడిన కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తికి అకస్మాత్తుగా గుండె నొప్పి

కోర్టుకు హాజరైన వెంకటేశం కుప్పకూలిన ఘటన

ఇల్లంతాకుంట మండలం కట్కూరు గ్రామానికి చెందిన వెంకటేశం

వెంటనే స్పందించిన కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

బాధితుడికి సకాలంలో సీపీఆర్ చేసిన కానిస్టేబుల్

సీపీఆర్‌తో స్పృహలోకి వచ్చిన వెంకటేశం

ప్రాణాపాయం నుంచి బయటపడ్డ బాధితుడు

పోలీసుల అప్రమత్తతతో నిలిచిన నిండు ప్రాణం

సీపీఆర్ శిక్షణ ఫలించిన ఘటనగా ప్రశంసలు

కానిస్టేబుల్ భాస్కర్‌ను అభినందిస్తున్న నెటిజన్లు

హార్ట్ ఎటాక్ బాధితులకు సీపీఆర్ ఎంత కీలకమో మరోసారి రుజువు

పోలీసులకు ఉన్నతాధికారులు ఇచ్చిన శిక్షణతో ప్రాణరక్షణ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!