సీపీఆర్‌తో ప్రాణం కాపాడిన కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్
సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తికి అకస్మాత్తుగా గుండె నొప్పి
కోర్టుకు హాజరైన వెంకటేశం కుప్పకూలిన ఘటన
ఇల్లంతాకుంట మండలం కట్కూరు గ్రామానికి చెందిన వెంకటేశం
వెంటనే స్పందించిన కొనరావుపేట కోర్టు కానిస్టేబుల్ భాస్కర్
బాధితుడికి సకాలంలో సీపీఆర్ చేసిన కానిస్టేబుల్
సీపీఆర్‌తో స్పృహలోకి వచ్చిన వెంకటేశం
ప్రాణాపాయం నుంచి బయటపడ్డ బాధితుడు
పోలీసుల అప్రమత్తతతో నిలిచిన నిండు ప్రాణం
సీపీఆర్ శిక్షణ ఫలించిన ఘటనగా ప్రశంసలు
కానిస్టేబుల్ భాస్కర్‌ను అభినందిస్తున్న నెటిజన్లు
హార్ట్ ఎటాక్ బాధితులకు సీపీఆర్ ఎంత కీలకమో మరోసారి రుజువు
పోలీసులకు ఉన్నతాధికారులు ఇచ్చిన శిక్షణతో ప్రాణరక్షణ

























