Homeఆంధ్ర ప్రదేశ్మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య...

మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య…

మాజీ కౌన్సిలర్ భర్త దారుణ హత్య…

ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లా గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ సంధ్య భర్త అర్జున్ దారుణ హత్యకు గురయ్యారు. అదే ప్రాంతానికి చెందిన బచ్చల కళ్యాణ్ లింగం అర్జున్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అర్జున్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు…

0
భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ : కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను పూడ్చే పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్,...

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…

0
మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు. ఈ...

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…

0
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్…

0
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం పిప్రీ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026…

0
నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు 2026...

Translate »
error: Content is protected !!