ధర్పల్లి దత్తాత్రేయ ఆశ్రమంలో వైభవంగా గురుపౌర్ణమి మహోత్సవాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు యజ్ఞము గురుపూజ భజనలు హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమం చేశారు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గురుదేవుల ఆశీస్సులు పొందారు ఆశ్రమ అత్యధిక వాతావరణంతో నిండిపోయింది గురు మహామను కొనియాడుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దత్త ద్రీయ ఆశ్రమం కమిటీ సభ్యులు పాల్గొన్నారు























