Homeతెలంగాణహాన్నాజిపేట్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్సై సందీప్...

హాన్నాజిపేట్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్సై సందీప్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి మండలంలోని హాన్నాజిపేట్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఎస్సై జి. సందీప్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కట్టిన చర్యలు చేపట్టారు వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మరియు దూర ప్రయాణాలకు సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత…

0
సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత డిజిటల్‌ తరగతులు, వీడియో పాఠాలకు ఉపయోగం: సర్పంచ్‌ సంజీవ్‌ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ మండలం సీతారాంపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్‌ నత్తి సంజీవ్‌, వార్డు...

రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు…

0
రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత...

ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ…

0
ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ మోబిన్సాబ్‌, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో...

మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన…

0
మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం: మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క…

0
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు మంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

Translate »
error: Content is protected !!