సితాయిపేట్ లో సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు కు శ్రీకారం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గ్రామంలో 10వ ఆర్థిక సంఘం నిధులు రూపాయలు రెండు లక్షలతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణ పనులు సర్పంచ్ చెప్పారు భూమేష్ ప్రారంభించారు గ్రామంలో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నానని సర్పంచి తెలిపారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను కు పారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ఉప సర్పంచ్ చంద్రకాంత్ గ్రామపంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు























