ఉత్తమ సేవలకు చైల్డ్‌లైన్ సూపర్వైజర్ రజితకు ప్రశంస పత్రం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగం చైల్డ్‌లైన్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న రజితకు ఉత్తమ సేవలను గుర్తిస్తూ ప్రశంస పత్రాన్ని అందజేశారు.
చైల్డ్‌లైన్ సేవల్లో రజిత అందిస్తున్న సేవలను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు.

























