Homeతెలంగాణభీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో సామూహిక వరలక్ష్మీ వ్రతం...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ లో సామూహిక వరలక్ష్మీ వ్రతం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండగలలో ఒకటి. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పురోహితులు జోషి శ్రీనాథ్ ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, విద్యార్థుల యొక్క మాతృమూర్తులు (తల్లులు) సామూహికంగా ఈ వరలక్ష్మీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల తరఫున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించనైనది.

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి. బసంత్ రెడ్డి వారి సతీమణి మాతృమూర్తి కౌశల్య దేవి ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య , వారి సతీమణి మాతృమూర్తి శ్రీమతి విజయ , విద్వత్ సమితి సంయోజక్ యేన్ను శ్రీధర్ , ప్రధానాచార్యులు పైడిమర్రి సాయి చరణ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ నోముల అశ్విన్ రెడ్డి పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!