Homeకామారెడ్డి జిల్లాబదిలీపై వెళ్తున్న అగ్నిమాపక అధికారి (DFO) రేణిగుంట సుధాకర్‌కు ఘన సన్మానం...

బదిలీపై వెళ్తున్న అగ్నిమాపక అధికారి (DFO) రేణిగుంట సుధాకర్‌కు ఘన సన్మానం…

బదిలీపై వెళ్తున్న అగ్నిమాపక అధికారి (DFO) రేణిగుంట సుధాకర్‌కు ఘన సన్మానం

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి రేణిగుంట సుధాకర్ తెలంగాణ స్టేట్ ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీపై వెళ్తున్న సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో అగ్నిమాపక అధికారిగా రేణిగుంట సుధాకర్ అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రత కోసం అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

బదిలీపై తెలంగాణ స్టేట్ ట్రైనింగ్ సెంటర్‌లో బాధ్యతలు స్వీకరిస్తున్న రేణిగుంట సుధాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటి ప్రసాద్, ఇమ్రాస్, పండు శ్రీకాంత్ రాహుల్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…

0
హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం... హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్...

ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…

0
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

0
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? *హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం* *కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే* *కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

0
*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా*  -ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్,  -నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్   -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్  -కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత...

Translate »
error: Content is protected !!