Homeతెలంగాణధర్పల్లి మండలంలో ఘనంగా గురుపూజోత్సవం...

ధర్పల్లి మండలంలో ఘనంగా గురుపూజోత్సవం…

ధర్పల్లి మండలంలో ఘనంగా గురుపూజోత్సవం…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: మండల కేంద్రంలోని శుభోదయం NCH దివ్యాంగుల పునరావాస కేంద్రంలో గురుపూజోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కేంద్రంలో సేవలు అందిస్తున్న సిబ్బందిని దివ్యాంగులు స్వయంగా సత్కరించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల సమాఖ్య కార్యదర్శి గంగలక్ష్మి మాట్లాడుతూ.. అన్ని అవయవాలు బాగున్న వారు జరుపుకున్నట్లే దివ్యాంగులతో వేడుకలు జరిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దివ్యాంగులు తమ వైకల్యాన్ని తలచుకొని బాధపడకుండా సంతోషంగా ఉండేలా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో సీసీ బుచ్చన్న, కార్యకర్తలు నర్సవ్వ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు…

0
24 గంటల్లో బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు సంగారెడ్డిలో బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగింత... నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని నిజామాబాద్ పోలీసులు కేవలం...

ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు…

0
ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు మన ఊరు మన బాధ్యతను మన ఊరు మన భద్రత... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా:ఇందల్వాయి : గ్రామంలో పాలకవర్గము ఆధ్వర్యంలో గ్రామములో సిసి కెమెరా...

దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం…

0
దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం... దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు...

కొడంగల్ వేదికగా పాంచజన్య శంఖారావం: కల్వకుంట్ల కవిత…

0
కొడంగల్ వేదికగా పాంచజన్య శంఖారావం: కల్వకుంట్ల కవిత... కొడంగల్ పై కవిత ఫోకస్ ఈనెల 23న కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ రిలీజ్ చేసిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి...

మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చేయాలి: కవిత…

0
మిస్టర్ డీజీపీ.. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్‌ను అరెస్ట్ చేయాలి: కవిత... తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల...

Translate »
error: Content is protected !!