ఇందల్వాయి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు
మన ఊరు మన బాధ్యతను మన ఊరు మన భద్రత…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్
నిజామాబాద్ జిల్లా:ఇందల్వాయి : గ్రామంలో పాలకవర్గము ఆధ్వర్యంలో గ్రామములో సిసి కెమెరా లా ఏర్పాటు చేశారు గ్రామంలో మెయిన్ 5 టర్నింగ్ పాయింట్ల మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులతో చర్చించి తీర్మానం మేరకు సీసీ కెమెరాలు పెట్టడానికి నిర్ణయించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోకని గంగామణి గంగారం ఉపసర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్ మరియు 11 మంది వార్డు సభ్యుల సహకారంతో ఏర్పాటును పూర్తి చేశారు























