Homeతెలంగాణధర్పల్లిలో గణేష్ నిమర్జనానికి పూర్తి ఏర్పాట్లు...

ధర్పల్లిలో గణేష్ నిమర్జనానికి పూర్తి ఏర్పాట్లు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గణేష్ నిమజ్జనానికి. గ్రామపంచాయతీ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్. విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్. ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు మరమ్మత్తులు చేస్తున్నారు. శోభయాత్ర లో ఎలాంటి ఇబ్బందులు కాకుండా సాఫీగా సాగేందుకు రోడ్ల చెత్తాచెదారం గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయించారు. నిమజ్జనంకు చెరువు కట్ట వద్ద ప్రత్యేకంగా ఫోకస్ లైటింగ్ లను పూర్తి ఏర్పాట్లు చేశారు. గణపతి మండలి సభ్యులకు ఏలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు విలేజ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

0
ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

Translate »
error: Content is protected !!