Homeతెలంగాణచాయ్ వాలా సుధాకర్ మృతి...

చాయ్ వాలా సుధాకర్ మృతి…

చాయ్ వాలా సుధాకర్ మృతి 

 నిన్న భీమ్ గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో లో నిప్పు పెట్టుకున్న సుధాకర్ 

.. చికిత్స పొందుతూ ఆసుపత్రి లో మృతి

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆత్మహత్య యత్నం చేసిన సుధాకర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భీంగల్ పట్టణం కు చెందిన పొలాస సుధాకర్ స్థానికంగా చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలం లో సుధాకర్ పై పోలీస్ లు అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచుతున్నారు అని ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్ రావాలని సమాచారం ఇచ్చారు. సోమవారం భీమ్ గల్ పోలీస్ స్టేషన్ వెళ్లిన సుధాకర్ కు కేస్ విషయం కోర్ట్ కు వెళ్లాలని సూచించారు పోలీస్ లు. దానితో మనస్తపం చెందిన సుధాకర్ తనతో పాటు ప్లాస్టిక్ బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ పిఎస్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పoటించుకొని ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలిసింది. స్థానికులు మంటలను అర్పి ఆసుపత్రి కి తరలించారు. తీవ్ర గాయాలు అయినా సుధాకర్ ను ముందుగా జిజిహెచ్ నిజామాబాద్ కు అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిoచారు. అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు.ఈ ఘటనలో సుధాకర్ తన అత్మహత్య కు కారణం స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడి తో పోలీస్ లు కేసులు పెట్టి వేడిస్తున్నారు అని తెలిపారు. కానీ ఆసుపత్రి లో సుధాకర్ మరో విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానితో ఈకేసులో పోలీస్ వేధింపులు కారణం కాదు అని సీపీ ప్రకటన జారీ చేసారు. బాల్కొండ ఏమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం పోలీస్ వేధింపులు కారణం గా సుధాకర్ ఆత్మహత్య యత్నం చేసాడు అని ఆరోపించారు. ఇందుకు ఎస్ఐ తిరుపతి పై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసారు. మంగళవారం భీమ్ గల్ బంద్ కు పిలుపు నిచ్చారు.ఈ నేపథ్యంలో భీమ్ గల్ లో బంద్ ప్రశాంతగా విజయవంతంగా సాగుతోంది. వ్యాపారస్థులందరు స్వచ్చందంగా తమ తమ దుకాణాలను మూసి ఉంచి సుధాకర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన చాయివాలా సుధాకర్ కు నివాళులార్పించాడానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ తన నివాసంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!