Homeకోటగిరి మండల్కోటగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి...

కోటగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్‌పూర్ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. దోమలేడిగి గ్రామానికి చెందిన కాశేవార్ శంకర్, సుదేవార్ ప్రసాద్ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వరి కోత యంత్రాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ప్రసాద్‌కు ప్రథమ చికిత్స అందించి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో దోమలేడిగి గ్రామంలో విషాదం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు…

0
 అతివేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం…

0
 తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం టీఎస్ఏ హైబ్రిడ్ అకౌంట్ విధానం, ఖాతాల నిర్వహణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రోగ్రామ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు....

డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష…

0
డయల్ 112 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష అత్యవసర సేవలను అనవసరంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేశ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా...

మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

0
మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…

0
 అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి నర్సింగ్‌పల్లి గుట్టపై మృతదేహం లభ్యం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మోపాల్ పోలీసులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో...

Translate »
error: Content is protected !!