Homeతెలంగాణభీమ్ గల్ పట్టణ వ్యాపారస్తుల కు ప్రజలకు అందరికి వర్షాకాల పరిశుభ్రత జాగ్రత సూచనలు చేసిన...

భీమ్ గల్ పట్టణ వ్యాపారస్తుల కు ప్రజలకు అందరికి వర్షాకాల పరిశుభ్రత జాగ్రత సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్ గజానంద్

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీమ్ గల్ పట్టణంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, చికెన్, మటన్ షాప్స్, బేకరి, చైనీస్ సెంటర్లు, పరిశుభ్రత పాటించాలి, నాణ్యమైన పరిశుభ్ర మైన, స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని మున్సిపల్ కార్యదర్శి కోరారు. ముఖ్యంగా చికెన్ మటన్ సెంటర్ ల వారు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు వారి దగ్గర వెలువడుతున్న చెత్తను మొఘల్ చెరువు, రాతం చెరువు ప్రాంతాల్లో ఆ యొక్క చెత్తను వేస్తూ కలుషితం చేస్తున్నారని వివిధ సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి ఇకపై వ్యాపారాలు నిర్వహించే వారు, మటన్ సెంటర్లు చికెన్ సెంటర్లు ఎవరైనా మీ దగ్గర వెలువడే చెత్తను మున్సిపల్ వాహనం లో మాత్రమే వేయాలి. చెరువుల దగ్గర, వేరే ఇతర ప్రాంతాల్లో పాడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేనిచో జరిమానా తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా ముఖంగా భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గజానంద్  కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!