Homeకమ్మర్‌పల్లి మండల్కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వైయస్ఆర్ జయంతి వేడుక...

కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వైయస్ఆర్ జయంతి వేడుక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అందరూ నివాళులు అర్పించారు.రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.ఆయన సేవలు పథకాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి అంటే ఎంత గొప్ప ఆలోచనలతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ముఖ్య అతితిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రైబ్యునల్ మెంబెర్ వేణుగోపాల్ యాదవ్ హాజరు అయ్యారు.ఈ కార్యక్రమంలో ఏ ఏం సి ఛైర్మెన్ పాలేపు నర్సయ్య ,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేటా రవి ,డీసీసీ నాయకులు ఏలేటి మోహన్ రెడ్డి ,మురళి, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్ , లక్ష్మణ్,బద్దం రాజేశ్వర్, మాజీ ఎంపీపి గుడిసె అంజమ్మ,సర్పంచులు నలిమేలా గంగారెడ్డి ,అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు గణేష్ ,నరేష్ రవీందర్ ,భూమేష్ ,చింటురెడ్డి ,యూత్ ఉపాధ్యక్షలు షైలెందర్ ,జగదీష్ కొమ్ముల రవీందర్ ,బుచ్చిమల్లయ్య ,నిమ్మ ప్రసాద్, దశరథ్,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

Translate »
error: Content is protected !!