Homeఆంధ్ర ప్రదేశ్టుడే హెడ్లైన్స్

టుడే హెడ్లైన్స్

𝟎𝟏/𝟎𝟒/𝟐𝟎𝟐𝟔🗞️𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒

* TG: రాష్ట్రానికి కేంద్రం రూ.619.85 కోట్ల నిధులు విడుదల

* మూసీ పునరుజ్జీవనంపై ప్రజల అభిప్రాయం స్వీకరణ: భట్టి

* ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులు

* వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలి: చంద్రబాబు

* కాంగ్రెస్ రాజకీయ రాబందులా మారింది: మోదీ

* కేరళలో బీజేపీ, LDF జత కట్టాయి: రాహుల్..

* ‘రాజకీయ రాబందు’లా కాంగ్రెస్: మోదీ

* ప్రతి నెలా నాలుగో శనివారం హెల్త్ క్యాంపులు: CBN

* పోలీసుల అండతో TDP గూండా రాజ్యం: జగన్

* పదవులకు ఎవరి సిఫార్సులూ చెల్లవు: లోకేశ్

* TG పంచాయతీలకు రూ.619కోట్లు విడుదల

* సినిమాలో పవన్ సారా తాగితే తప్పుకాదా: MLA అనిరుధ్

* BJPలో చేరిన భారత టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్

* IPL: గుజరాత్పై పంజాబ్ విజయం

* ఒరాకిల్లో 30,000 మందికి లేఆఫ్స్!🌱

*-[|—–|]-*

*✒️𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽*

▪️1856: భారత ప్రముఖవైద్యుడు అకాసియో గాఅబ్రియెల్ వేగాస్ జననం

▪️1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం

▪️1911: భారత అథ్లెట్ ఫాజా సింగ్ జననం

▪️1936: అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ జననం

▪️1941: భారత క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం

▪️1972: దర్శకనిర్మాత, నటుడు వెంకట్ గోవాడ జననం🌱

• • • • • • •

* *ఏప్రిల్ ఫూల్ డే🌱*

* *అంధత్వ నివారణ వారం (ఏప్రిల్ 01-07)🌱*

* *ఇంటర్నేషనల్ ఫన్ ఎట్ వర్క్ డే🌱*

* *ఆర్బీఐ దినోత్సవం🌱*

* *జాతీయ నడక దినోత్సవం🌱*

* *తిరుమల శ్రీవారి వసంతోత్సవం సమాప్తి🙏🏽🌱*

* *మండపాక యల్లారమ్మ తీర్థ శుభాకాంక్షలు🙏🏽🌱*

* *ఒంటిమిట్ట కోదండరామ స్వామివారి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు🙏🏽🌱*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!