ఊర పండుగకు ఆరెత్తిన భీంగల్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ పట్టణంలో 9 సంవత్సరాల తర్వాత ఈ నెల 12 ఆదివారం రోజున నిర్వహించే ఊర పండుగ కొరకై గురువారం ఆరెత్తే కార్యక్రమానికి నాంది పలికారు. స్థానిక మైసమ్మ గద్దెకు చేరుకొని భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ, సలహా కమిటీ సభ్యులు మైసమ్మకు కొబ్బరికాయలు కొట్టి బృందాలు బృందాలుగా బయలుదేరి సాయిత్యాన్ని సేకరించారు. సాయిత్యం ఇస్తే గ్రామదేవతల చల్లని చూపు ఉంటుందని మహిళలు తమ ప్రగాఢ విశ్వాసంతో సాహిత్యం తో పాటు ద్రవ్యాన్ని ఇచ్చారు. పట్టణంలోని పలు వీధుల గుండా కమిటీ సభ్యులు, పోతరాజులు సంచరించారు. పోతరాజులు ఇంటిల్లాదులకు బండారు నుదుట ధరింపజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ మాట్లాడుతూ ఉర పండుగను 9 సంవత్సరాల క్రితం చేశారు. పట్టణ సర్వతో ముఖాభివృద్ధికి ఊర పండగలు ఉపయుక్తమవుతాయి. మీ అందరి ఆర్థిక సహాయ సహకారాలు ఉండాలని పట్టణ ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెమోల్ల రాజేశ్వర్, కోశాధికారి ఎస్పీ భూమేశ్వర్, కమిటీ సభ్యులు, సలహా కమిటీ సభ్యులు, గ్రామదేవతల పూజారులు బద్దం శ్రీనివాస్, బద్దం శివకుమార్ బృందం, పట్టణ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు…

0
ధర్పల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. చిన్నారులు, వృద్ధులకు కాట్లు త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు...

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

Translate »
error: Content is protected !!