Homeతెలంగాణగురువులను ఆదర్షంగా తీసుకొని జీవితంలో ఎదగాలి...

గురువులను ఆదర్షంగా తీసుకొని జీవితంలో ఎదగాలి…

జీవన పయనంలో ప్రతి వ్యక్తికి గురువులు ఉంటారని, వారిని ఆదర్షంగా న్యాయవాద వృత్తిలో ఎదగాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు శివ మంగల్ సింగ్, మదన్ లాల్ గుప్తా అన్నారు. గురుపూర్ణిమ వారోత్సవాల సందర్బంగా నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి కృష్ణానంద్, రాజ్ కుమార్ సుబేధార్ జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రతినిధులు బృందం కలిసి సీనియర్ న్యాయవాదులు శివ మంగళ్ సింగ్, మదన్ లాల్ గుప్తా లను వారివారి నివాసాలలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా తో ఘనంగా సత్కరించిన సమయంలో వారు మాట్లాడారు. నిరంతర అధ్యయనం, లేటెస్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు ల తీర్పులను వంటబట్టీచ్చుకోవాలని పేర్కొన్నారు.న్యాయవాదుల ముందుకు వచ్చే ప్రతికేసు పైల్ ను క్షుణంగా చదివి, డ్రాప్టింగ్ చేసుకోవాలని తెలిపారు. పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో గత 60 సంవత్సరాలుగా సీనియర్ న్యాయవాదులు సేవలందించడం అభినందనీయమని , గురువు లేనిదే జ్ఞానం లేదు , మన అజ్ఞానాన్ని పోగొట్టి మంచి మార్గాన్ని చూపించేవారు గురువని,

గురుపూర్ణిమ నేపథ్యంలో గురువులను స్మరించుకోవాలనే తలంపుతోనే సీనియర్ న్యాయవాదుల గౌరవించుకోవడం జరుగుతున్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి కృష్ణానంద్ సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, సుదర్శన్ రెడ్డి పిల్లి శ్రీకాంత్, జయప్రకాశ్ లోయ, శరత్ చంద్ర, తదితరు న్యాయవాదులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!