Homeతెలంగాణ1 నుంచి 13 ఏళ్ల పిల్లలకు నట్టల నివారణ మాత్రల పంపిణీ...

1 నుంచి 13 ఏళ్ల పిల్లలకు నట్టల నివారణ మాత్రల పంపిణీ…

పిప్రి పాఠశాలల్లో జాతీయ డీవార్మింగ్ దినోత్సవం నిర్వహణ…సర్పంచ్ అరిగేలా జనార్ధన్…

1 నుంచి 13 ఏళ్ల పిల్లలకు నట్టల నివారణ మాత్రల పంపిణీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ మండలం : పిప్రి గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సోమవారం జాతీయ డీవార్మింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి, ఒకటి నుంచి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు కడుపులో నట్టలు (పురుగులు) నివారణ కోసం ఆరు నెలలకు ఒకసారి అందించే డీవార్మింగ్ మాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేయించి, కడుపులో పురుగుల నివారణతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని వివరించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీవార్మింగ్ మాత్రలు తీసుకోవడం అవసరమని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరిగేలా జనార్ధన్, ఉప సర్పంచ్ జేమ్స్, వార్డు సభ్యుడు యోనా, ఆరోగ్య శాఖ, ఆశా సిబ్బంది జమున, దుర్గి లావణ్య, భాగ్య ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…

0
భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు... భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్...

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

Translate »
error: Content is protected !!