జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం..!
తిరుపతి తాజ్ హోటల్లో ఈనెల 18న జూ.ఎన్టీఆర్ ప్రెస్మీట్
నందమూరి రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం
ఊరువాడ పేరుతో రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు
విజయ్ తరహాలోనే ఏపీలో జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ అంటూ ప్రచారం..

























