సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల చోరీ కేసుపై విచారణ…
ప్రతి వాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు
సిట్ దర్యాప్తు నివేదిక స్టేటస్ రిపోర్టు ఫైల్ చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశం
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా
విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ద్వారా దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టుకు తెలిపిన తుషార్ మెహితా..

























