Homeఆంధ్ర ప్రదేశ్అమరావతిలో ఎకరం భూమి ధర ఎంతో తెలుసా.. ప్రభుత్వ రేటు ఎకరా రూ.2.40 కోట్లు...

అమరావతిలో ఎకరం భూమి ధర ఎంతో తెలుసా.. ప్రభుత్వ రేటు ఎకరా రూ.2.40 కోట్లు…

అమరావతిలో ఎకరం భూమి ధర ఎంతో తెలుసా.. ప్రభుత్వ రేటు ఎకరా రూ.2.40 కోట్లు…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎకరా భూమి ధర ఎంత?. తాజాగా ఏపీ ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మానానికి సంబంధించి రైతులకు చెల్లించిన పరిహారంతో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా కీలకంగా మారింది.. కొంతకాలంగా భూసేకరణకు సంబంధించి కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. తాజాగా ఉండవల్లిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి ఉన్న ఒక్క అడ్డంకి తొలగిపోయింది. ఈ రోడ్డుకు సంబంధించి అవసరమైన 2.77 ఎకరాల భూమికి సీఆర్డీఏ అవార్డు పాస్‌ చేసింది.. అధికారులు ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి భూమిని స్వాధీనం చేసుకునే సమయంలో.. భూమి యజమానులు అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఓ మహిళ మహిళా ఎస్సైపై చేయిచేసుకున్నా పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. ఓ మహిళకు సంబంధించిన భూమిలో ఉన్న రేకుల షెడ్డును తొలగిస్తుండగా.. కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు. ఎట్టకేలకు భూమిని స్వాధీనం

చేసుకుని కాంట్రాక్టర్‌కు అప్పగించడంతో.. ఆ భూమిని చదును చేసే పనులు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటూ ఈ భూమి స్వాధీనం ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇప్పటికే ప్రకటనలు ఇచ్చిన గ్రామాల్లో కూడా అవార్డు నోటీసులిచ్చి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఉండవల్లిలో సీడ్‌యాక్సెస్‌ రోడ్డుకు సంబంధించిన భూమి అంశం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. పదిమంది రైతులు ఈ భూమిని భూసమీకరణ కింద ఇవ్వలేదు.. దీంతో అధికారులు మొత్తం 2.77 ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకున్నారు. ఈ మేరకు ఈ భూమికి సంబంధించి రూ.7.14 కోట్ల సొమ్మును తీసుకోవడానికి రైతులు నిరాకరించారు. దీంతో అధికారులు ఆర్‌అండ్‌ఆర్‌ కోర్టులో ఈ డబ్బుల్ని జమ చేసి.. భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉండవల్లిలో ఎకరాకు రూ.2.40 కోట్ల చొప్పున భూసేకరణ నిబంధనల ప్రకారం పరిహారం జమ చేశామని తెలిపారు. దీన్ని బట్టి అమరావతిలో ఎకరా రూ.2.40 కోట్లు ఉందనే చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు…

0
భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ : కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను పూడ్చే పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్,...

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…

0
మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు. ఈ...

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…

0
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్…

0
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం పిప్రీ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026…

0
నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు 2026...

Translate »
error: Content is protected !!