ఏపీలో పీఎం సూర్యఘర్: బీసీలకు అదనపు సబ్సిడీ!
ఏపీలో పీఎం సూర్యఘర్ పథకం కింద 2 కిలోవాట్ల సోలార్ రూఫప్లకు కేంద్రం ఇచ్చే రూ.60వేల సబ్సిడీకి తోడు, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాలకు అదనంగా రూ.20వేల రాయితీ ప్రకటించింది. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు 27.2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.ఇది తెలియని వినియోగదారుల దగ్గర నుంచి వెండర్లు ఎక్కువ మొత్తంలో డబ్బులను వసూలు చేస్తున్నారు.. ఇది తెలుసుకోండి 🙏🙏🙏






















