Homeతెలంగాణనందిపేటలో రేపే పూరి జగన్నాథ రథయాత్ర....

నందిపేటలో రేపే పూరి జగన్నాథ రథయాత్ర….

నందిపేటలో రేపే పూరి జగన్నాథ రథయాత్ర….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 

నందిపేట్ జులై 21 త్రిశూల్ న్యూస్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో రేపు జరగబోయే పూరి జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధమని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ కరకములచే ఆ జగన్నాథుని వ్రతాన్ని లాగి ధన్యులు కావాలని కంటేశ్వర్ ఇస్కాన్ వారు పిలుపునిచ్చారు. ఒరిస్సా లో జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు దేశం నలుమూలల నుండి అశేష జనం, కిక్కిరిసిపోయే జన ప్రవాహంలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరగడం అందరికీ తెలిసిందే, అంతటి మహత్తర కార్యక్రమానికి కొందరు హాజరైతే, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించే వారు మరి కొందరు. అక్కడికి వెళ్ళని వారు, రథాన్నిలాగే ఆకాంక్ష ఉన్న వారి కొరకే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని,సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుని రథాన్ని లాగే అనుభూతి కలిగేందుకు రేపు కంటేశ్వర్ ఇష్కాన్ వారి ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో రథయాత్ర జరగనుందన్నారు. కులాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని ఆ జగన్నాథుని రథయాత్ర తాడును లాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహత్తర కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు మండల కేంద్ర వివేకానంద విగ్రహం నుండి ప్రారంభమవుతుందని, ఐలమ్మ , అంబేద్కర్, నంది విగ్రహాల నుండి బస్టాండ్, బడి మజీద్, కుమార్ గల్లి, గ్రామపంచాయతీ, లక్ష్మీ నరసింహ స్వామి గుడి వద్దకు చేరుకొని, తిరిగి గ్రామ చావడి, సుభాష్ చంద్రబోస్, గాంధీ విగ్రహాల నుండి నాగమంతెన సంగం ఫంక్షన్ హాల్ వరకు రథయాత్ర సాగుతుందని, అనంతరం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు, అన్న ప్రసాదాలు ఉంటాయని, ముఖ్యఅతిథిగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదార్నంద రాములు మహారాజ్ తో పాటు కంటేశ్వర్ ఇస్కాన్ రామానంద రాయ్ ప్రభు తదితరులు పాల్గొననున్నారని, ఈ మహా రథయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని రథయాత్రను విజయవంతం చేయాలని ఇస్కాన్ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!