Homeతెలంగాణభీంగల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముమ్మరం అదనపు కలెక్టర్ సమీక్ష.. త్వరలో 2 వేల పెండింగ్...

భీంగల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముమ్మరం అదనపు కలెక్టర్ సమీక్ష.. త్వరలో 2 వేల పెండింగ్ ఓట్ల నమోదు పూర్తి…

భీంగల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముమ్మరం…

అదనపు కలెక్టర్ సమీక్ష.. త్వరలో 2 వేల పెండింగ్ ఓట్ల నమోదు పూర్తి

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిపై అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు అందించారు.

కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఉప తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భీంగల్ మండలంలో సుమారు 2 వేల ఓట్లకు సంబంధించిన నమోదు, అనుబంధ ఫారాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ, రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఓలు (బూత్ లెవల్ అధికారులు) మరియు రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అవసరమైన పత్రాలతో సహకరించి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…

0
భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు... భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్...

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

Translate »
error: Content is protected !!