Homeక్రైమ్అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు

ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలను కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. వెల్లడించరు

*దర్యాప్తు అధికారుల వివరాలు:*

 బి. శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్, నార్త్ రూరల్

కే. శ్రీకాంత్, ఎస్‌.ఐ., పి.ఎస్. నవీపేట్.

*నిందితుల వివరాలు :*

A1. షేక్ అర్బజ్ @ మయా, నివాసం: శారదానగర్ నయాబాది, బాసర గ్రామం & మండలం ప్రస్తుతం ధర్మబాద్, మహారాస్ట్రా

A2. పేరు షేక్ ఆరిబ్, ఖుడ్వయినగర్ చౌరస్తా, ఇత్వార్ (పో), దెగ్ళూర్ నాఖా, నాందేడ్ జిల్లా, మహారాస్ట్రా

A3. షేక్ రెహమాన్ , నివాసం. మహబూబ్య కాలనీ మోసంబి క మల్ల నాందేడ్ (పరారీలో ఉన్నాడు)

A4.పేరు షేక్ అర్బాజ్ రెహ్మత్ నివాసం: రాంనగర్ ధర్మాబాద్ గ్రామం మరియు మండలం నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్)

A5. పేరు సోన్ కాంబ్లె మనోజ్ శంకర్ నివాసం. జరికోట్ గ్రామం ధర్మాబాద్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర (రిసీవర్)

A6. షెర్ అలి షాదుల్ షేక్, నివాసం: టెంభుర్ని గ్రామం నాయగావ్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్)

A7. అవేజ్ నివాసం బాసర గ్రామం మరియు మండలం (రిసీవర్, పరారీలో ఉన్నాడు)

షేక్ ఇమ్రాన్ @ అబూ @షేక్ సమీర్ తండ్రి షేక్ సలీం, వయస్సు. 20 సంవత్సరాలు,కులం ముస్లిం,వృతి. మైత్రి నివాసం. శారద నగర్ బాసర గ్రామం మరియు మండలం (పరారీలో ఉన్నాడు)

*రికవరీ చేసిన సొత్తు:*

S.No Registration Number Vehicle Description Engine Number Chassis Number

1 TS16FF8075 PULSAR NS 200 BSVI JLXCNC71381 MD2A36FX6NCC28770

2 TS16FE3201 Pulsar 150 (Black and Red) DHXCMH20708 MD2A11CX2MCH36083

3 TS16FE7740 Pulsar DHXWNH17743 MD2B64BX2NWH17588

4 TS16EY5391 Pulsar 150 (Black and Red) DHXCLC86159 MD2A11CX2LCC54745

5 TS16EM4072 PULSAR 220 DTS-I F BSIV DKYCHF50952 MD2A13EY7HCF60719

6 TG18 8961 Bajaj Pulsar 150 CC DHXCRF37582 MD2A11CX2RCF62782

7 TS18G2681 Pulsar 150 (Black and Red) DHXCMJ37335 MD2A11CX6MCJ45512

8 TS18G6976 Pulsar 150 (Black and Red) DHXRMJ92953 MD2A11CX8MRJ27137

9 MH26CB7252 Pulsar 150 DHXCNL21745 MD2A11CX8NCL67065

10 TS18H4596 Pulsar 125 (Black and Red) DHXWPL59725 MD2B68BX2PWL27677

11 TG18A9896 Pulsar NS 125 (Black and White) JEXCSG02745 MD2B72BX2SCG37089

12 TG18B1145 Pulsar 150 (Black and Gray) DHXCSH46131 MD2A11CX5SCH49150

13 TR (Temp) Pulsar 150 (Black and Blue) DHXCSF17075 MD2A11CX4SCF24654

14 MH22AB2375 Pulsar 150 (Black and Red – Old) DHGBUL93858 MD2DHDHZZUCL70847

15 AP01AA8961 Honda JC47E2010173 ME4JC475FB8006321

16 TS16EP4994 Pulsar 200 (Black and Gray) JLYCHD62263 MD2A55FY1HCD02713

17 TG16C1094 Pulsar 150 (Black and Red) DHXCRG00314 MD2A11CX1RCG74229

*కేసుల వివరాలు:*

 నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాలలోని బాసర, ముధోల్, భైంసా, తానూర్, నవీపేట్, మాక్లూర్, రెంజల్ , వర్ని తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 15 కేసులు డిటెక్ట్ చేయబడ్డాయి. అయితే షేక్ అర్బజ్@ మాయ, షేక్ ఇమ్రాన్ @ అబూ @ షేక్ సమీర్ అనువారు గతంలో బైక్, చైన్స్ స్నాచింగ్ దొంగతనాలు చేయగా నిజామాబాద్ 4th town పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. వీరిపై గతంలో 10 కేసులు కలవు. దర్యాప్తులో భాగంగా గత రెండు సంవత్సరాలు గా షేక్ అర్బజ్@ మాయ, షేక్ ఇమ్రాన్ @అబూ@షేక్ సమీర్, షేక్ ఆరిబ్, షేక్ రెహమాన్, అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి, నిజామాబాద్ మరియు నిర్మల్ జిల్లాల పరిధిలో గల వివిద మండలలో పల్సర్ బైక్ లు లక్ష్యంగా దొంగతనాలు చేయడం ప్రారంబించినరు, ఈ నలుగురు కలిసి దొంగతనం చేసినటువంటి సుమారు 17 బైకులను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్ కు చెందిన షేక్ అర్బాజ్ రెహమత్, సోంకాంబ్లే మనోజ్, షేర్ షాదుల్ షేక్ అనువారు తక్కువ ధరకు కొనడం జరుగుతున్నది, వీరి వద్ద నుండి పైన తెలిపినటువంటి 17 బైక్లను రికవరీ చేయడం జరిగింది. వీరిని తేదీ 17.03.2026 రోజున సాయంత్రం 16.30 గం. లకు అయ్యప్ప టెంపుల్ నవీపేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా, పోలీస్ వారిని చూసి పారిపోతుండగా నిందితులను పట్టుకోవడం జరిగినది. పోలీసులు సాంకేతిక ఆధారాలు, సమాచారంతో గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రెండు జిల్లాలకు చెందిన 15 కేసులను చేధించారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచీ రిమాండ్‌కు పంపబడును.

*అభినందనలు:*

కేసు చేధనలో నిజామాబాద్ డివిజన్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, CCS i/c ACP మస్తాన్ అలీ  పర్యవేక్షణలో నార్త్ రూరల్ సి.ఐ బి.శ్రీనివాస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్సై మహేష్, నవీపేట్ ఎస్‌.ఐ కె.శ్రీకాంత్, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఠాకుర్ రాజేందర్ సింగ్, సిసిఎస్ కానిస్టేబుల్స్ రవికృష్ణ,సర్దార్ నరేష్ యాదవ్, నరేష్ కుమార్, వసీం, రాజేంద్రప్రసాద్. క్రైమ్ పార్టీ హెచ్‌సి రాజేశ్వర్, రాజారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, దత్తు గౌడ్, రాకేశ్, నాగరాజు, శంకర్, బాస్కర్ మరియు ఇతర సిబ్బంది అందరిని మరియు ఇతర సిబ్బంది ప్రతిభ కనబరిచారు. వారి సేవలను  కమిషనర్ ఆఫ్ పోలీస్ P. సాయి చైతన్య  అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు 

0
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి కీలక సూచనలు  అత్యవసరమైతేనే బయటికి రావాలి ఉదయం వేళల్లో పనులు చేసుకోవాలి  వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి తల్లితండ్రులు పిల్లల పట్ల...

Translate »
error: Content is protected !!