Homeతెలంగాణరోడ్డుపై గుంతలు.. స్పందించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్ ...

రోడ్డుపై గుంతలు.. స్పందించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్ …

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాదు జిల్లా ధర్పల్లి నుంచి సీతయ్యపేట్ వెళ్ళు ప్రధాన మార్గంలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అర్ముర్ చిన్న బాలరాజ్ గ్రామ సర్పంచ్ స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను గుర్తించి సంబంధిత సిబ్బంది సహకారంతో మరమ్మత్తులు చేయించారు దీంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో వాహనదారులు స్థానికులు ఆర్మూర్ చిన్న బాలరాజు.  సర్పంచ్ శ్రీనివాస్. లకి కృతజ్ఞతలు తెలిపారు రహదారి భద్రత కోసం అవసరమైన చోట్ల మరిన్ని మరమ్మత్తులు చేపడుతామని సర్పంచ్ అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!